దేవయాని ప్రముఖ దర్శకుడు రాజ్ కుమారన్ ను ప్రేమించింది. కొన్ని సంవత్సరాల పాటు ప్రేమాయణంలో ఉన్న వీరిద్దరూ.. పెళ్లి చేసుకోవాలని ,ఇరువురి తల్లిదండ్రులను ఆశ్రయించగా.. ఇరు కుటుంబాల పెద్దలు, వీరి పెళ్ళికి ఒప్పుకోలేదు. అందుకే వీరిద్దరూ పారిపోయి, 2001వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన రహస్యంగా వివాహం చేసుకున్నారు.