వెంకటేష్ ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్ సినిమా విడుదలై దాదాపు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంక మొత్తంగా చూసుకుంటే బయ్యర్లకు రూ.10.8 కోట్ల లాభం వచ్చింది