లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన రోజు రాత్రి నాగార్జున మూవీ యూనిట్ కి డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు.ఇక ఈ పార్టీలో నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల, నాగార్జున, అఖిల్ పాల్గొన్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఆ ఫోటోల్లో వారంతా చాలా హ్యాపీ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించారు.అయితే ఆ పార్టీలో సమంత లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.