‘ప్రేమమ్’ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా చందు మొండేటి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. మీడియాకు కూడ ఇతడు హాట్ టాపిక్ గా మారడంతో ఈ యువ దర్శకుడితో అనేక మీడియా సంస్థలు ఇంటర్వ్యూలు చేస్తూ హడావిడి చేస్తున్నాయి. ప్రస్తుతం టాప్ హీరోల దృష్టిని కూడ