సామాజిక సంఘటనల పై అదేవిధంగా సామాజిక సమస్యల పై ఎప్పుడూ స్పందించే రేణు దేశాయ్ తన ట్విటర్ లో ఛాట్ చేస్తూ తన అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు తనదైన రీతిలో విలక్షణమైన సమాధానాలు ఇచ్చింది. ఈమధ్య న్యూ ఇయర్ వేడుక సందర్భంగా బెంగులూరులో