టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరో మన మోహన్ బాబు. అనేక సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. డైలాగ్స్ చెబుతూ అమోఘంగా నటించే వాళ్లలో హీరో మోహన్ బాబు కూడా ముఖ్యుడు. అయితే అంత స్టార్ హీరో సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారట . మరి హీరో ఎవరబ్బా...! అయితే సహజంగా ఒక భాష సినిమాలు మరొక భాషలోకి రీమేక్ చెయ్యడం జరుగుతుంది.

 

IHG

 

అయితే ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్లు వీరు ఈ చిత్రాలని తెర పైకి ఎక్కిస్తూ ఉంటారు. కాస్త మార్చి రీమేక్ చేస్తే జనానికి నచ్చచు అన్న భావనతో...  అయితే అప్పుడెప్పుడో మన తెలుగు హీరో నటించిన ఒక పాత చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేసి బాలీవుడ్ తెర ఎక్కడానికి వర్క్ చేస్తున్నారట. అయితే నటులుగా టాప్ హీరోలు ముందుకి రావడం విశేషమే.

 

అయితే అప్పట్లో అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ , అగ్నిపధ్, జంజీర్ ఇలా ఎన్నో సినిమాలని మన తెలుగు లోకి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మోహన్ బాబు చిత్రం అటు బాలీవుడ్ లో రీమేక్ అవ్వడం మంచిదే . అయితే గతం లో ఈవీవీ సత్యనారాయణ బాలీవుడ్  సినిమాని  ''వీడెవడండీ బాబు'' తో  తెలుగు లోకి రీమేక్ చేసాడు. అందులో మోహన్ బాబు, బ్రహ్మానందం నటించారు కానీ అది అంతంత మాత్రం గానే ఆడింది. 

 

IHG brahmanandam

 

ఇరవై ఐదేళ్ల క్రితం వచ్చిన అందాజ్ అప్నా చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం లో. అయితే ఈ విషయానికి వస్తే ఈ రీమేక్ లో రణ్వీర్ సింగ్, వరుణ్ ధావన్  హీరోలుగా నటిస్తారేమో అన్న వార్తలు కూడా వినపడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ వార్తలు షికార్లు చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: