మామూలుగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూ సరికొత్త ట్విస్ట్ లతో మరింత ఆసక్తిని రేపుతుంటాయి . కానీ ఇది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కంటే ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరింత ఉత్కంఠకు గురి చేస్తూ ఉంటుంది. ఆ సినిమానే కే జి ఎఫ్. తమిళ్ హీరో  యష్  ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా లెవల్లో యష్ ను  ఒక స్టార్ హీరో గా మార్చేసింది ఈ సినిమా. కే జి ఎఫ్ సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు అడుగడుగునా ప్రేక్షకులకు ఉత్కంఠ. సినిమాల్లో నటించింది హీరో కాదు మనమే  అన్నట్లుగా ప్రేక్షకులు ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇన్వాల్వ్ అయిపోతారు. 

 

 

 ఈ సినిమాలో డాన్  గా కొనసాగుతున్న యష్ ... ఏకంగా ఆ ప్రాంతానికి రూలింగ్ చేస్తున్న ఓ వ్యక్తి ని చంపడానికి తన రాజ్యంలోకి అడుగుపెట్టి... అక్కడ  ప్రజల కష్టాలను తీరుస్తూ హీరో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటే... ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది ప్రేక్షకుల ఊహకందని విధంగా ఎంతో ఉత్కంఠగా మారిపోతూ ఉంటుంది కే జి ఎఫ్ సినిమాలో. అందుకే కేజిఎఫ్ సినిమా ఎన్ని సార్లు చూసినా అదే ఉత్కంఠ  కలుగుతూ ఉంటుంది.

 

 

 సినిమాలు అడుగడుగున ప్రేక్షకులకు ఉత్కంఠ. హీరో తర్వాత ఏం చేయబోతున్నాడు..?  విలన్ ని ఎలా చంపారు పోతున్నాడు..?  అసలు విలన్ ని చంపడం హీరో వల్ల అవుతుందా..?  100 మందిలో ఆ ఒక్కడు ఏం చేయగలడు.?  ఎలాంటి పథకం వేసాడు..?  అసలు ఎవరు ఆ విలన్.? సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ ఈ ప్రశ్నలు మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. తర్వాత ఏం చేయబోతున్నాడు... ఎలా చెప్పబోతున్నాడు అనేది సర్వత్రా ఉత్కంఠ గా మారుతుంది ఈ సినిమా చూసిన ప్రేక్షకుడికి.

మరింత సమాచారం తెలుసుకోండి: