అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు 2 సినిమా లో చిన్న పాత్రలో నటించిన అక్షరా గౌడ అంతగా క్రేజ్ ను సంపాదించుకోలేకపోయింది. బెంగళూరుకి చెందిన ఈమె సామాజిక మాధ్యమాలలో తన హాట్ ఫోటోలను తరచూ షేర్ చేస్తూ కుర్రకారుకి మత్తెక్కిస్తోంది. మన్మధుడు 2 సినిమా లో అక్షరా గౌడ... హీరో నాగార్జునను పబ్ లో కలుస్తుంది అనంతరం అతన్ని బెడ్ రూం లోకి తీసుకెళ్లి మంచాన్ని విపరీతంగా ఊపేస్తోంది. ఇలాంటి సన్నివేశాలను మినహాయించి ఆమె దాదాపు 13 చిత్రాలలో భిన్నమైన పాత్రల్లో నటించింది కానీ ఇంతవరకు ఆమెకు సరైన గుర్తింపు రాలేదు.

నాగార్జున నటించిన మన్మథుడు-2లో ఓ చిన్న పాత్ర కూడా పోషించి, తెలుగుతెరపై కూడా అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అక్షర అందాలు అరకొరగానే ప్రేక్షకులకు గుర్తున్నాయి.

ఎలాగూ సినిమాల్లో నటించినా తనకు గుర్తింపు రావడం లేదని... సోషల్ మీడియా లో తన అందాలను ఆరబోస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తుంది. సినిమాల్లో ఎలాగైతే తన కైపెక్కించే మాటలతో సెగలు పుట్టించే చూపులతో రెచ్చిపోయిందో... అదే స్థాయిలో సోషల్ మీడియాలో కూడా తన అర్థ నగ్న చిత్రాలను అప్లోడ్ చేస్తూ అభిమానులకు కన్నుల విందు చేస్తోంది. తన ఎద భాగాన్ని మొత్తం చూపించేస్తే అందరికీ నిద్ర పట్టకుండా చేస్తుంది.

తమిళ, హిందీ, కన్నడ సినిమాలు చేసిన ఈ అమ్మాయి ఎక్కడా క్లిక్ అవ్వలేకపోయింది. అందుకు తనకేమీ బాధ లేదంటోంది.

లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ ఇంటికే పరిమితమైన ఈ భామ... ఇటీవల ఆయన మరింత శృంగార భరిత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులను కవ్విస్తుంది. బికినీ ల నుండి అన్ని పొట్టి పొట్టి డ్రెస్సులను ఆమె ధరించి తన అభిమానులకు చూపిస్తుంది. అక్షర గౌడ మన్మధుడు 2 సినిమా తర్వాత తమిళ కన్నడ మలయాళ చిత్రాల్లో నటించింది. విజయ్ హీరోగా నటించిన తుపాకి 2 సినిమాలో ఈమె అతిథి పాత్రలో నటించింది. అజిత్ హీరోగా నటించిన ఆరంభం సినిమాల్లో కూడా ఈమె తడి బట్టల్లో సెక్సీగా కనిపించి అందరి మనసులు దోచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: