టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లింగజ్ సినిమాల్లో పాటలు పాడుతూనే మరోవైపు యూట్యూబ్ లో ఆల్బమ్స్ రిలీజ్ చేస్తాడు. దాంతో రాహుల్ కి యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. అతడి పాటలతో పాటు అతడి యాస..ఓపెన్ మైండ్ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. ఇక బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ పునర్నవి తో నడిపిన ట్రాక్ తో భయట ఎంతో ఫెమస్ అయ్యాడు. రాహుల్ విన్నర్ అవ్వడానికి కూడా కారణంగా పునర్నవి తో ఉన్న కెమిస్త్రినే అని అంతా అనుకున్నారు. బిగ్ బాస్ నుండి భయటకు వచ్చాక కూడా వీరిద్దరూ కలిసి భాగానే తిరిగారు. దాంతో చాలా ఇంటర్వ్యూలలో ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉంది అని అడిగితే జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసారు. ఇక రాహుల్ ప్రస్తుతం పున్నూ తో ఎక్కువగా కనిపించడం లేదు కానీ బిగ్ బాస్ లో తన తోటి కంటెస్టెంట్ అష్షు రెడ్డి తో ఎక్కువగా కనిపిస్తున్నాడు. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి తోడు రాహుల్ ,అష్షు ఫోటోలకు పెడుతున్న క్యాప్షన్ లు మరింత అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
దాంతో అష్షు, రాహుల్ మధ్య ఏముందని అనుకుంటున్నారు. ఇక రీసెంట్ గా రాహుల్ అష్షు ను ఎత్తుకుని దిగిన ఫోటో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఫోటో చూసిన వారంతా మరీ ఇంత బరితెగించేశారేంటి అని కామెంట్స్ కూడా పెట్టారు. అయితే తాజాగా రాహుల్, అష్షు కలిసి ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యాంకర్ అసలు మీ ఇద్దరి మధ్య ఏముంది. ఆ ఫోటోలు ఏంటని ప్రశ్నించగా...తన కు అష్షు అంటే చాలా ఇష్టమని. తనలాగే అష్షు కూడా ఎప్పుడూ చిల్ అవుతుందని రాహుల్ చెప్పాడు. ఇక అష్షు కుడా అదే ఆన్సర్ ఇచ్చింది. అంతే కాకుండా నేను అష్షు హార్ట్ లో ఉన్నా..ఉంటే తప్పేంటని రాహుల్ అన్నాడు. అష్షు నీ గర్ల్ ఫ్రెండా అని అడిగితే అంతకంటే ఎక్కువే అని చెప్పి మల్లీ ఫ్రెండ్ అనేసాడు. మరోవైపు అష్షు కూడా ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువే అని చెప్పింది. మొత్తానికి రాహుల్, అష్షు తమ ఆన్సర్లతో ప్రేక్షకులను మళ్ళీ కన్ఫ్యూషన్ లోనే పడేసారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి