హైదరాబాద్ లో పుట్టి పెరిగిన హాట్ బ్యూటీ అధితి రావు హైదరి. 2006 వ సంవత్సరంలో మలయాళం సినిమాతో తెరంగేట్రం చేసి స్కిన్ షో కంటే ఎక్కువగా కంటెంట్ ఓరియంటెడ్ పాత్రలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వచ్చిన ఈ హాట్ బ్యూటీ మెల్ల మెల్లగా గ్లామర్ షో తో బాలీవుడ్ లో తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటూ వచ్చింది.ఇక ఆ మధ్య అందంతో పాటు అభినయంలో కూడా ఆహా అనిపించేలా ఉండే ఈ బ్యూటీ తెలుగు లో రీసెంట్ కాలంలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.ఆ మధ్య స్కిన్ షో కు నో చెప్పిన ఈ బ్యూటీ మెల్ల మెల్లగా అందాల ఆరబోతకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా చెబుతూ వచ్చింది. పాత్ర డిమాండ్ చేస్తే అందాలను ఆరబోసేందుకు ఇంకా అలాగే రొమాంటిక్ సన్నివేశాలకు ఓకే అంటాము అని చాలా మంది హీరోయిన్స్ కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఈ బ్యూటీ కూడా ఎప్పుడో వెళ్ళింది. 


టాలీవుడ్ లో ఈమె నటించిన సినిమాలు పెద్దగా కమర్షియల్ విజయాలను దక్కించుకోలేక పోయాయి.అయినా కాని టాలీవుడ్ ప్రేక్షకులు ఈమెను అభిమానిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ హాట్ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు రెగ్యులర్ గాబాగా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈమె ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఫోటో ఫోజుకు అంతా కూడా బాగా ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడి కొత్త అవతారం అందమే అసూయ పడేలాగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.సమ్మోహనం సినిమాతో తెలుగు యువకుల మదిలో నిలిచి పోయింది. ఇక ఎప్పటికి వారి మదిలో ఇలానే నిలుస్తుంది అదితి రావు హైదరి..

మరింత సమాచారం తెలుసుకోండి: