ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ
బాలీవుడ్ సినిమా పరిశ్రమలో చేసే సినిమాలకు మించిన సినిమాలు సౌత్
సినిమా పరిశ్రమ నుంచి వస్తున్నాయి అని మొదటి నుంచి ఈ రెండు
సినిమా పరిశ్రమల పై భారీ స్థాయిలో పోటీతత్వం ఉండేది అయితే భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఉత్తరాది సినిమాలకే ఆస్కారం ఉండేది సౌత్
సినిమా పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు కేవలం ప్రాంతీయ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చి అక్కడే విజయాన్ని అందుకునే వారు.
కానీ ఎప్పుడైతే సినిమాలో
సంస్కృతి మొదలైంది అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా మార్పు వచ్చింది తాము కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే సినిమాలు చేయాలనే కోరిక పుట్టింది ఆ విధంగానే ఇప్పటివరకు హీరోలు దర్శకులు నిర్మాతలు కలిసి చాలా సినిమాలను విడుదల చేయగా వాటికి రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో వచ్చింది. ఇక తెలుగు
సినిమా పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలను చూసి బాలీవుడ్లో అసూయ మొదలయింది అన్న విషయం చాలా సందర్భాల్లో మనకు తెలిసింది.
కొంతమంది పరిస్థితులలో డైరెక్ట్గా తమ అసహనాన్ని వ్యక్తపరిచారు
బాలీవుడ్ సూపర్ స్టార్లు సైతం విలేకరుల పై మండిపడ్డ విషయం అందరికీ తెలిసిందే ఆ విధంగా వారిలో ఎంతటి అసూయ రగులుతుంది దో ఇన్సిడెంట్ లను బట్టి చెప్పవచ్చు ఈ నేపథ్యంలో
టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ విధంగా ఆలోచించడం పట్ల మరింత కిందికి దిగితే తప్ప మంచి సినిమాలు చేయలేరు అని కొంతమంది
హిందీ సినిమా విశ్లేషకులు చెబుతున్నారు పక్కన వారి గురించి ఆలోచించడం మానేసి తమ సినిమాలపై దృష్టి పెడితే వారు ఈ పోటీలో ఏ అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఇకనుంచైనా పక్క ఇంటివారి పుల్లటి కూర గురించి ఆలోచించే బదులు తమ సొంత సినిమాల గురించి ఆలోచిస్తే బెటర్.