అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా అ ఆ తోనే అదిరిపోయే క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. 

ఆ తర్వాత వరుస పెట్టి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో సాంప్రదాయమైన పాత్రల్లో,  డీసెంట్ గా , క్లాస్ గా ఉండే పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా నటించిన రౌడీ బాయ్స్ సినిమాలో కాస్త గ్లామర్ డోస్ పెంచి తన అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంది. రౌడీ బాయ్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ , నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజిస్ మరియు కార్తికేయ 2 సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. రౌడీ బాయ్స్ సినిమా ద్వారా కాస్త గ్లామర్ డోస్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుని వేడెక్కిస్తోంది. 

అందులో భాగంగా తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను  పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అనుపమ పరమేశ్వరన్ డిఫరెంట్ లుక్ డ్రెస్ ని వేసుకొని , తన హాట్ హాట్ థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.  ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్ కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు లవ్ సింబల్ , ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: