టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోల్లో ఒకరు ఆయన నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నిఖిల్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించాడు . అందులో భాగంగా నిఖిల్ కెరీర్ లో ఇప్పటి వరకు అత్యధిక షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన 7 మూవీ ల గురించి తెలుసుకుందాం . 

నిఖిల్  తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే . కార్తికేయ 2 మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహించగా అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ నిఖిల్ కెరీర్ లో ఇప్పటి వరకు ఏ మూవీ సాదించని షేర్ కలెక్షన్ లను కేవలం నాలుగు రోజుల్లోనే సాధించింది . కార్తికేయ 2 మూవీ 4 రోజుల్లో 18.51 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది .

నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ 16.55 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. నిఖిల్ హీరోగా లావణ్య త్రిపాటి హీరోయిన్ గా తెరకెక్కిన అర్జున్ సురవరం మూవీ 9.88 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన కేశవ మూవీ 7.98 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన కిరిక్ పార్టీ మూవీ 7.55 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ మూవీ 7.50 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన స్వామి రారా మూవీ 7.10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: