టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఇతర పాత్ర లలో కూడా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన ఈశా రెబ్బ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ కేవలం మూవీ లలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది . 

ఇలా మూవీ ల ద్వారా , వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ వారితో సోషల్ మీడియా వేదికగా అనేక విషయాలను పంచు కుంటూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా అప్పు డప్పుడు ఈషా రెబ్బ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని అదిరి పోయే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది . 

ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈషా రెబ్బ  తాజాగా తన ఇన్ స్టా లో మరి కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ తన ఎద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈషా రెబ్బ కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్ లు లుకింగ్ ఆసమ్ , లవ్ మరియు ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: