బాలీ వుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌ గా వ్యవహ రిస్తున్న రియాల్టీ షో కాఫీ విత్ కరణ్. తాజా గా ఫినాలే ఎపి సోడ్‌ లో కరణ్ ఓ ఆసక్తి కర విష యాన్ని వెల్లడిం చారు.
బాలీ వుడ్ జంట కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహాని కి పిలవక పోవడంపై కరణ్ జోహార్ స్పందిం చారు. పదమూడో ఎపిసోడ్‌ లో తన్మయ్ భట్, డానిష్ సైత్, కుషా కపిల, నిహా రిక పాల్గొన్నారు. ఈ నలుగురి తో కాఫీ విత్ కరణ్ షో చాలా సరదా గా సాగింది. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల వివాహాని కి పిలవక పోవడం చాలా ఇబ్బంది కరంగా అనిపిం చిందని ఈ సందర్భం గా కరణ్ వెల్ల డించారు.
కరణ్ జోహార్ మాట్లాడు  తూ 'విక్కీ, కత్రినా వివాహాని కి పిలవక పోవడం నాకు ఇబ్బంది గా మారింది. ఆహ్వానం అందలే దని ఒప్పు కోవడం కష్టం గా అని పించింది. ఈ విషయం లో చాలా మంది కి నాపై సాను భూతి తో పాటు సందే హాలు వచ్చాయి. మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించ లేదని అడిగారు. మీ మధ్య మంచి సంబం ధాలు ఉన్నాయి కదా ప్రశ్నిం చారు. విక్కీ-కత్రి నా వివాహాని కి అను రాగ్ కశ్యప్‌ ను కూడా ఆహ్వానించ లేదని తెలుసు కున్నప్పుడు కాస్త ఉపvశమనం లభించింది' అని అ‍న్నారు. కాగా.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ గతే డాది డిసెంబర్ 9న ఘనం గా వివాహం చేసుకు న్నారు. రాజస్థాన్‌ లోని ఫోర్ట్ బర్వారా లో జరిగిన ఈ వేడుక కు కొద్ది మంది సన్ని హితులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత పెళ్లి ఫోటో లను కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో పంచు కున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: