మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ నటి మనులలో ఒకరు అయిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ లోనే ముద్దు గుమ్మ అదిరిపోయే రేంజ్ బోల్డ్ పాత్రలో నటించి ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ జిన్నా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో మంచు విష్ణు హీరోగా నటించాడు. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఇలా మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు పాయలు రాజ్ పుత్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తాజాగా తిక్ గ్రీన్ కలర్ లో ఉన్న ప్యాంట్ ని ధరించి అందుకు తగిన తిక్ బ్లూ కలర్ లో ఉన్న కోట్ ని వేసుకొని ఆ కోట్ బటన్స్ ఏ మాత్రం పెట్టుకోకుండా తన లో దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కి సంబందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: