టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు ఆయన రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని ఇప్పటికే ఈ సంవత్సరం లింగుసామి దర్శకత్వం లో తరికెక్కిన ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. 

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో నటించ బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మూవీ యూనిట్ చేసింది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించ బోతున్నారు. 

ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ పోతినేని ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ కి సంబంధించిన అదిరి పోయే అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా రామ్ పోతినేని  , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ కి సంబంధించిన అప్డేట్ ను అక్టోబర్ 5 వ తేదీన దసరా పండగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది ప్రస్తుతం. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రామ్ పోతినేని కెరియర్ లో 20 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండగా , బోయపాటి శ్రీను కెరియర్ లో ఈ మూవీ 10 వ మూవీ గా తెరకెక్కబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని బోయపాటి శ్రీను పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కించ బోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: