తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను సంపాదించుకున్న శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి అలాగే ఎన్నో సినిమాలలో తన హాట్ హాట్ అందచందాలను ఆర బోసి వెండి తెరపై సకల పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను ఇప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి ఎన్నో సందర్భాలలో కుర్రకాలను హీట్ ఎక్కించింది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శ్రద్ధా దాస్ తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 


తాజాగా శ్రద్ధా దాస్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని అందుకు సంబంధించిన రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్ధా దాస్ కు సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా శ్రద్ధా దాస్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పరవాలేదు అనే రేంజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇలా ఇప్పటికి కూడా సినిమా లతో శ్రద్ధా దాస్ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: