మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ "ఒరు ఆధార్ లవ్" మూవీ నుండి విడుదల అయిన ఒక చిన్న వీడియో ద్వారా అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. ఈ మూవీ నుండి విడుదల అయిన చిన్న వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. దానితో ఈ సినిమాను తెలుగు లో లవర్స్ డే అనే పేరుతో విడుదల చేశారు. 

పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.  అయినప్పటికీ ఈ మూవీ తర్వాత ప్రియ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా నితిన్ హీరోగా రూపొందిన చెక్ మూవీ లో ఈ ముద్దు గుమ్మ నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోవడంతో ఆ తర్వాత ప్రియ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువగా ఆఫర్ లు లభించలేదు. 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన అంద చందాలను ఆరబోస్తూ ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ప్రియ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాల ఫోకస్ అయ్యేల ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రియ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: