సీనియర్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి శ్రేయ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రేయ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. శ్రేయ కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలో మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో కీలక పాత్రలలో కూడా నటించింది. 

అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించి తన అదిరిపోయే అంద చందాలతో ... డ్యాన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే శ్రేయ తెలుగు తో పాటు తమిళ ... హిందీ భాషలలో కూడా అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కూడా మంచి క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. 

సినిమాల్లో తన అందచందాలను ఆరబోసి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో కూడా సోషల్ మీడియాలో అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శ్రేయ డిఫరెంట్ లుక్ లో ఉన్న పొడవాటి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. శ్రేయ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: