టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా రూపొందిన ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నందిత శ్వేతా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన నందిత ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. అలాగే తన సినిమా షూటింగ్ అప్డేట్ లను కూడా ఈ ముద్దు గుమ్మ తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం మాత్రమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలను కూడా నందిత తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే నందిత కు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. నందిత తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని చాలా క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. నందిత కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: