మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. దానితో తమన్నా కు ఇండియా వ్యాప్తంగా ఉన్న ఎన్నో భాషల సినిమాలలో అవకాశాలు దక్కాయి. 

అలాగే ఇప్పటికీ ఎన్నో భాషల సినిమాలలో నటించిన తమన్నా ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. తమన్నా కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఐటమ్ సాంగ్ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే తమన్నా ప్రస్తుతం భోళా శంకర్ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ ... చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ తో తమన్నా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే సినిమాలలో అంద చందాలను ఆరబోసి కుర్ర కారుకు కిక్ ఎక్కించిన తమన్నా సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న తమన్నా కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: