మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. అజయ్ దేవగన్ , శ్రేయ , సముద్ర ఖని ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఆలియా భట్ ఈ మూవీ లో చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటికే 1200 కోట్లకు పైగా కలెక్షన్ లు వచ్చాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా జపాన్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. తాజాగా నేషనల్ అవార్డ్స్ ప్రకటించారు. అందులో కూడా ఈ సినిమాకు ఏకంగా ఆరు అవార్డు లు వచ్చాయి. మరి ఈ సినిమాకు ఏ కేటగిరీల లో నేషనల్ అవార్డ్స్ వచ్చాయో తెలుసుకుందాం.
బెస్ట్ పాపులర్ ఫిలిం.
బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేటగిరీకి గాను ఎం ఎం కీరవాని కి అవార్డు వచ్చింది .
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్.
బెస్ట్ కొరియోగ్రఫీ .
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ .
ఈ 6 కేటగిరిలో ఈ సినిమాకు నేషనల్ అవార్డ్స్ దక్కాయి.