బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సీరియల్ లలో నటించింది. ఇకపోతే సీరియల్ లలో తాను పోషించిన పాత్రలతో ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన గుర్తింపును అలాగే ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇలా సీరియల్స్ ద్వారా బుల్లి తెర ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ నటికి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాల్లో నటించిన ఈ నటి సినిమాలతో కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించింది. దానితో ప్రస్తుత మౌని రాయ్ కి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ రంబీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా రూపొందిన బ్రహ్మాస్త్ర అనే హిందీ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా తెలుగు లో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల అయింది. ఈ మూవీ తో ఈ నటికి తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే మొత్తం మూడు భాగాలుగా విడుదల కానున్న బ్రహ్మాస్త్ర సినిమాలోని మిగతా రెండు భాగాల్లో కూడా ఈ నటి పాత్ర హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా మౌని రాయ్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ హై హీల్స్ ను ధరించి తన ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: