మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అల్లరి నరేష్ హీరోగా రూపొందిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ లోనే తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా తన హాట్ అందాలతో కుర్రకారుకు కిక్ ఎక్కించింది. ఇక ఆ తర్వాత కూడా ఈ నటి నటించిన దాదాపు అన్ని సినిమాలలో కూడా తన అందాలతో ప్రేక్షకులకు కిక్ ఎక్కిస్తూనే వస్తుంది. 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకోలేక పోతుంది. ఇకపోతే సినిమాలలో తన అంద చందాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు శ్రద్ధ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 

ఇకపోతే తాజాగా శ్రద్ధదాస్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పింక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను పక్కకు జరిపి తన అదిరిపోయే హాట్ ఏద అందాలు మరియు నడుము అందాలను ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శ్రద్ధ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.p

మరింత సమాచారం తెలుసుకోండి: