తెలుగు ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకపోయినా తన కంటూ ఒక గుర్తింపు దక్కినచుకున రౌడి హీరో విజయ్ దేవరకొండ ఏ విషయంలోనైనా చాలా ఓపెన్ గా ఉంటారు.ఈయన మొదట్లో నువ్విలా,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు.ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో విజయ్ దేవర కొండకు మంచి గుర్తింపు వచ్చింది.ఇక ఈయన హీరో గా నటించిన పెళ్లిచూపులు సినిమా కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది తర్వాత ఎన్నో సినిమా ల్లో నటించినప్పటికీ మళ్లీ గీతగోవిందం సినిమా తో ఈయనకు హిట్టు పడింది.ఇక ఈ మధ్య కాలం లో వచ్చిన ఖుషి  సినిమాతో మరోసారి విజయ్ దేవర కొండ తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నారు.

యితే విజయ్ దేవర కొండ అంటే ఇష్టం ఉండని అమ్మాయిలు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఎందు కంటే ఈయన కు ఇండస్ట్రీ తో సంబంధంలేని అమ్మాయిలే కాదు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా చాలామంది హీరోయిన్స్ అభిమానులు గా ఉంటారు.విజయ్ దేవరకొండ రానా హోస్ట్ గా చేసిన No 1.యారి విత్ రానా అనే షో లో పాల్గొని ఒక క్రేజీ విషయాన్ని బయట పెట్టారు.ఇందు లో రానా మీరు చేసిన ఏదైనా క్రేజీ పని ఉంటే చెప్పండి అని విజయ్ దేవర కొండ ని అడిగితే.

ఆయన చెప్పిన ఆన్సర్ ప్రస్తుతం అందరిని నవ్విస్తోంది.అదేంటంటే నేను ఓ రోజు కార్ పైకి ఎక్కి టాయిలెట్ పోసాను.కానీ ఆరోజు మా నాన్న చూసి నన్ను చితక్కొట్టాడు అంటూ క్రేజీ ఆన్సర్ చెప్పారు.ఇక ఈ ఆన్సర్ విని రానా కూడా నవ్వుకున్నాడు.అయితే అప్పటి వీడియో ప్రస్తుతం మరోసారి నెట్టిం ట్లో చక్కర్లు కొట్టడంతో ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ ఛీ.ఛీ..ఇవేం పనులు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: