కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సిద్ధార్థ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందిన అనగనగా ఓ ధీరుడు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో లక్ష్మి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఆ తర్వాత ఈ నటి కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో టీవీ షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. అలాగే ఎన్నో "ఓ టి టి" షో లకు కూడా హోస్ట్ గా వ్యవహరించింది. 

ఇకపోతే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకున్న ఈ నటి చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే సినిమాలతో ఇతర ప్రాజెక్టు లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే అప్పుడప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా లక్ష్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: