టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ నటికి వరుసగా తెలుగులో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఇప్పటికే దాదాపు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అందరి పక్కన నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ బ్యూటీ ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ హాట్ అందాలను ఆరబోసి కుర్ర కారుకు సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా వెండితెరపై తన అందాల ప్రదర్శనతో హీట్ పుట్టిస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన అనేక వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. 

ఇకపోతే తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన యెల్లో కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను వేసుకొని తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పూజ హెగ్డే కు సంబంధించిన ఈ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: