
ఇందులో హీరోయిన్ పాయల్ తో పాటు నటుడు అజయ్ ఘోస్, చైతన్య కృష్ణ, శ్రీదేవి తదితరులు సైతం నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు చిత్ర బృందం ఒక పోస్టర్ను కూడా విడుదల చేస్తూ అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఈ పోస్టర్లు పాయల్ డి గ్లామర్ గా ఒక పల్లెటూరు అమ్మాయిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ సైతం విడుదలై బాగానే ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రానికి సంగీతాన్ని అజనీస్, లోక్నాథ్ అందిస్తూ ఉన్నారు. ఈ చిత్రం చిత్రీకరణ ఇటీవల పూర్తి అయ్యింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న రాష్ట్రీయకు యాక్షన్ త్రిల్లర్గా మంగళవారం సినిమా అనే తెరకెక్కించారు. అజయ్ భూపతి మొదటిసారి ఇలా విభిన్నమైన క్యారెక్టర్లలో నటిస్తోంది. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇక డైరెక్టర్ కూడా మొదటిసారి ఇలాంటి ప్రయోగాన్ని చేస్తూ. ఏ మేరకు ఈ సినిమా అభిమానులను మెప్పించి పాయల్ కెరీర్ కు ప్లస్ అవుతుందో చూడాలి మరి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.