టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని తాజాగా స్కంద అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషమ అందరికి తెలిసిందే. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ , ప్రిన్స్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇకపోతే ఈ మూవీ సెప్టెంబర్ 28 వ తేదీన భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది.

మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. అలా ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజే భారీ లెవెల్ లో మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ ఈ మూవీ మొదటి రోజు మాత్రం అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వరల్డ్ వైడ్ గా సాధించింది.  ఇకపోతే ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.57 కోట్ల షేర్ ... 70.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 46.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 47 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది.

దీనితో ఈ సినిమా మరో 36.43 కోట్ల షేర్ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టినట్లు అయితే క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ కథ , కథనాలు చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ ఈ సినిమా లోని రామ్ నటన మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లోని కొన్ని యాక్షన్స్ అన్ని వేషాలు చిత్రీకరణ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: