రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఆఖరి ఆరు మూవీ లు విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

రామ్ పోతినేని తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వం రూపొందిన స్కంద అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.62 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే విడుదల అయిన మొదటి రోజు రామ్ కెరియర్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే హైయెస్ట్ కలెక్షన్స్.

రామ్ పోతినేని హీరోగా రూపొందిన ది వారియర్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 7.02 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

రామ్ హీరోగా రూపొందిన రెడ్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజు 5.47 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 7.73 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

రామ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన హలో గురు ప్రేమ కోసమే సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజు 3.75 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు.

రామ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ , లావణ్య త్రిపాఠి హీరోయిన్ లుగా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.65 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: