మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ షాలిని పాండే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇకపోతే ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం అలాగే ఈ మూవీ లో ఈ నటి కూడా తన అద్భుతమైన నటనతో అలాగే తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ ద్వారా తెలుగులో ఈ ముద్దుగుమ్మకు సూపర్ క్రేజ్ లభించింది. ఇక ఆ తర్వాత కొన్ని తెలుగు మూవీలలో ఈ నటికి అవకాశం దక్కినప్పటికీ అందులో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 118 సినిమా మంచి విజయం సాధించింది. 

ఇక మహానటి సినిమాలో శాలిని ఓ చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తర్వాత ఈ నటికి తెలుగులో అవకాశాలు చాలా వరకు తగ్గాయి. దానితో ఈ ముద్దు గుమ్మ హిందీ సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని హిందీ సినిమాలలో నటించి అక్కడి ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయని బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. 

ఇకపోతే ఇప్పటికే ఎన్నో సార్లు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన బ్యూటీ తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు మరియు అలాగే తన నడుము మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శాలిని కి సంబందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: