
ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురిష్ మూవీ హిందీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 52.24 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
తూ ఝూఠీ మై మక్కార్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 50.96 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 50.59 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ మూవీ డిసెంబర్ 21 న తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన "కే జీ ఎఫ్ చాప్టర్ 2" మూవీ హిందీ ట్రైలర్ విడుదల 24 గంటల సమయంలో 49 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
సర్కస్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 45 మిలియన్ న్యూస్ లో సాధించింది.
సామ్రాట్ పృధ్వీరాజ్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 43.86 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
83 మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 43 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
సూర్యవంశీ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 42.9 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
విక్రమ్ వేద మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 42.43 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
గదర్ 2 మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 41 మిలియన్ వ్యూస్ ను సాధించింది.