టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాలుగా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీ లలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

ఇకపోతే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా సినిమాల్లో తన అందాలను ఏ రేంజ్ లో అయితే ఆరబోస్తూ వచ్చిందో అంతకుమించిన స్థాయిలో కూడా కొన్ని సందర్భాలలో ఈ బ్యూటీ అందాలను ఆరబోస్తూ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అయ్యాయి. 

ఇకపోతే ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సమంత అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పలుచటి సారిని కట్టుకొని రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా క్యూట్ లుక్స్ తో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సమంత సినిమాల విషయానికి వస్తే ... తాజాగా ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన ఖుషి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో సమంత తన నటనతో పాటు అందచందాలతో కూడా ప్రేక్షకుల మనసులను దోచుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: