తెలుగు సినీ పరిశ్రమలో నటించినది తక్కువ సినిమాలే అయిన కుర్ర కారు ప్రేక్షకుల నుండి సూపర్ క్రేజ్ ను తెచ్చుకున్న ముద్దుగుమ్మలలో కేతికా శర్మ ఒకరు. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం ఆకాష్ పూరి హీరో గా రూపొందిన రొమాంటిక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ విజయం సాధించిన ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈ బ్యూటీ కి వరుసగా తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ నటి కూడా తన నటనతో కంటే కూడా ఎక్కువ శాతం తన అందాల ప్రదర్శన తోనే కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ గా కూడా మారాయి. ఇకపోతే తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ సినిమాల్లో ... సోషల్ మీడియాలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు సెగలు పుట్టిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: