మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు అనేక తమిళ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. 

ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నటి తమిళ సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ నటి తమిళ నటుడు విజయ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో సినిమాలతో ఈ బ్యూటీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ అదే స్థాయిలో అలరిస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగాత్రిష అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పలుచటి సారీ ని ధరించి అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను వేసుకొని అదిరిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: