రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన విషయం మన అందరి కీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకులు మొదటి నుండి బారి అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తం గా ఏరియాల వారీగా ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 15.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి .

మూవీ కి మొదటి రోజు తమిళ నాడు ఏరియాలో 1.30 కోట్ల కనెక్షన్ లు దక్కాయి.

మూవీ కి మొదటి రోజు కర్ణాటక ఏరియా లో 5 కోట్ల కలెక్షన్ లు దక్కాయి .

మూవీ కి మొదటి రోజు కేరళ ఏరియాలో 40 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి మొదటి రోజు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 54.05 కోట్ల కలెక్షన్ లు దక్కాయి .

మూవీ కి మొదటి రోజు ఓవర్ సిస్ లో 39.40 కోట్ల కలెక్షన్ లు దక్కాయి .

ఇకపోతే ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 150.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి . ఇలా ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి: