మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి ఎక్కువ శాతం తమిళ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈమె నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా విడుదల కావడంతో ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈమె నేరుగా కొంత కాలం క్రితం తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన కళ్యాణం కమనీయం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయింది.

పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా ద్వారా ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో క్రేజ్ ఏ మాత్రం పెరగలేదు. ఇకపోతే ప్రస్తుతం ప్రియా వరుస తమిళ సినిమా లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ నటికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అయ్యాయి. తాజాగా కూడా ప్రియా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ ఎల్లో కలర్ లో ఉన్న శారీని కట్టుకొని సిల్వర్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి క్లాస్ లుక్ లో తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన క్లాస్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: