ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమ నుండి ఎన్నో ట్రైలర్ లు విడుదల అయ్యాయి. అందులో కొన్ని మూవీ ట్రైలర్ లకి విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ దక్కాయి. ఇకపోతే ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన ట్రైలర్ లలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 7 ట్రైలర్ లు ఏవో తెలుసుకుందాం.

సలార్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు , పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా ఈ సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 32.58 మిలియన్  వ్యూస్ లభించాయి.

సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 26.77 మిలియన్ వ్యూస్ లభించాయి.

రాదే శ్యామ్ : ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 23.20 మిలియన్ వ్యూస్ లభించాయి.

ఆచార్య : చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 21.86 మిలియన్ వ్యూస్ లభించాయి.

బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్ లభించాయి.

ఆర్ఆర్ఆర్ :  రామ్ చరణ్ ... ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 20.45 మిలియన్ వ్యూస్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: