తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయిన వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకరు. ఈ బ్యూటీ నాగ శౌర్య హీరో గా రూపొందిన ఛలో మూవీ తో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. ఈ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత గీత గోవిందం సినిమాలో హీరోయిన్ గా నటించి మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ రెండు మూవీ లతోనే రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

ఆ తర్వాత ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కడం ... అందులో అనేక సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ నటి రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల ధియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో రష్మిక తన నటనతో పాటు అంద చందాలతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న తన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: