తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలం లోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో కృతి శెట్టి ఒకరు . ఈ బ్యూటీ ఉప్పెన మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా ఆఫర్ లు తెలుగు పరిశ్రమలో వచ్చాయి . అందులో భాగంగా ఈమె ఉప్పెన సినిమా తర్వాత నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఆ తర్వాత నుండి మాత్రం ఈమె నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. 

ఇలా ఈమె నటించిన సినిమాలు వరుస గా ఫెయిల్యూర్ అవుతూ రావడంతో ఈమెకు అవకాశాలు కూడా ఇంతకు ముందులా రావడం లేదు . అయినప్పటికీ ఈమె చేతిలో ప్రస్తుతం ఒకటి ... రెండు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం వాటితో ఈ ముద్దుగుమ్మ బిజీగానే కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. అవి కానీ మంచి విజయం సాధించినట్లు అయితే మళ్లీ ఈ నటి క్రేజ్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. 

ఇకపోతే సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు సెగలు పుట్టిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన హాట్ అందాలను అరబోసే విధంగా ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ కి సంబంధించిన అనేక ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. ఇకపోతే తాజాగా కృతి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: