అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేథరిన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన అందంతో ... నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా కేథరిన్ నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో ఈ బ్యూటీ క్రేజ్ తెలుగులో బాగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఈ నటి పోయిన సంవత్సరం బింబిసారా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. 

ఇకపోతే ఈ సంవత్సరం ఈ నటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్టేర్ వీరయ్య సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ లో ఈ బ్యూటీ రవితేజ కు భార్యా పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన స్కిన్ షో తో కుర్ర కారు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అందులో భాగంగా తాజాగా కేతరిన్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వేరి హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: