తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నుపూరు సనన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి కొన్ని రోజుల క్రితం విడుదల అయినటువంటి టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించాడు. 

మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ మూవీ లో తన నటనతో అంద చందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ కి తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ తన నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. నుపుర్ సనన్ కు  సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: