మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ నటి రొమాంటిక్ అనే మూవీ.తో తెలుగు తెరకు పరిచయం అయింది . ఇక ఆ తర్వాత నుండి ఈ బ్యూటీ కి వరుసగా తెలుగు సినీ పరిశ్రమ లో అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి . అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి ఎన్నో తెలుగు సినిమా లలో నటించి ఎంతో మంది టాలీవుడ్ కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పటి వరకు నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందు లో ఎక్కువ సినిమాల్లోనే కేతిక తన అందాలతో కుర్రకారుకు సెగలు పుట్టించింది . కేవలం ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ ల ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ నటికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ కూడా ఆయన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కేతిక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ టీ షర్ట్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: