రబ్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పటి వరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ చేసుకుంది.  ఈ 8 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి మొత్తం గా 8 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 29.10 కోట్ల షేర్ ... 57.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే 14.10 కోట్ల షేర్ కలెక్షన్ లను ఎక్కువగా రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: