తెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలం పాటు అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరీర్ ను ముందుకు సాగించిన జెనీలియా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి చాలా రోజుల పాటు అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే కెరియర్ మంచి జోష్ లో ముందుకు సాగుతున్న సమయం లోనే ఈ నటి బాలీవుడ్ నటుడి ని పెళ్లి చేసుకుంది. 

ఇక ఆ తర్వాత నుండి ఈమె సినిమాల సంఖ్యను కూడా చాలా తగ్గించింది. ఈ నటి అప్పుడప్పుడు సినిమాలు చేసిన కూడా హిందీ.లోనే చేస్తూ వస్తుంది. తెలుగు లో మాత్రం ఈ ముద్దు గుమ్మ సినిమాలు చేయడం లేదు. ఇది ఇలా ఉంటే సినిమావ్లతో ప్రేక్షకులను అలరించడం చాలా వరకు తగ్గించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం బాగానే యక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా తన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా కూడా జెనీలియా తనకు సంబంధించిన ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటిఫుల్ నటి అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం జెనీలియా కు సంబంధించిన ఈ చీర కట్టుతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: