
ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాలు పెంచేసింది .. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం రౌడీ అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. అయితే ఈ సినిమా పై ప్రస్తుతం పలు రకాల రూమర్లు బయటకు వైరల్ గా మారాయి .. ఇక ఈ సినిమాని మేకర్స్ మే 30న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు .. అయితే ఇప్పుడు ఆ తేదీన ఈ సినిమా రావటం లేదని పోస్ట్ పోన్ అయినట్టుగా ఇప్పుడు పలు రూమర్లు బయటకు వస్తున్నాయి .. దీంతో కింగ్డమ్ రిలీజ్ విషయం లో విజయ్ దేవరకొండ అభిమానులు కొంత టెన్షన్ లో కూడా ఉన్నారు ..
ఇదే క్రమంలో ఈ రూమర్స్ విషయంలో రిలీజ్ డేట్ పై మాత్రం కొంత క్లారిటీ కోరుకుంటున్నారు .. ఇక మరి కింగ్డమ్ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎప్పుడు ఏంటి అనేది మళ్లీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి . అయితే ఇక మరి విజయ్ దేవరకొండ కూడా ఈ మూవీ పై భారీ అసలు పెట్టుకున్నాడు .. విజయ్ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని కూడా అంటున్నారు .. ఇక మరి కింగ్డమ్ కూడా బాక్సాఫీస్ దగ్గర విజయ్ స్టామినా మరోసారి చూపిస్తుందా లేదా అనేది చూడాలి ..