
ముఖ్యంగా కేతిక శర్మ హీరోయిన్గా కెరియర్ ఆరంభంలో పర్వాలేదు అనిపించుకున్న ఆ తర్వాత లక్ కలిసి రాకపోవడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోలేకపోయింది. అందం, అభినయం, అదిరిపోయే స్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో అవకాశాలు తగ్గిపోయాయి. ఇంస్టాగ్రామ్ లో మాత్రం 3.5 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. తన నటనతో పాటు గ్లామర్ తో కూడా నిరంతరం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది కేతికశర్మ. కేతిక శర్మ స్కిన్ స్లో చేసిందంటే ఏ డ్రస్సులోనైనా సరే చూపు తిప్పుకోలే అందంతో మైమరిపిస్తూ ఉంటుంది.
సాధారణంగా చీరకట్టులో హీరోయిన్స్ ఫోటోలను షేర్ చేస్తూ మరింత అందంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి కేతిక శర్మ లాంటి అందగత్తెగా కనిపిస్తే.. ఇక కుర్రాళ్ళు ఆగుతారా అంటూ పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కేతిక శర్మ తన అంద చందాలతో కెమెరా ముందు ఫోజులు ఇస్తూ ఒక వీడియోని షేర్ చేసింది. అయితే ఈ ఫోటో స్టిల్స్ ఎలా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ అందం గురించి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా పొగడకుండా ఉండలేరు. తన బ్యాక్ ఫ్రెండ్ అందాలతో కేతిక శర్మ టు హాట్ గా కనిపిస్తోంది. చీరలో మరింత ముద్దుగా బొద్దుగా కనిపిస్తోంది.ముఖ్యంగా తన నడుము అందాలను హైలెట్ చేస్తూ తన కళ్ళతో మాయ చేస్తూ డ్యాన్స్ వేస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది కేతికశర్మ.