ఇప్పటివ్వరకు ఈ సంవత్సరం అనేక తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలకు బుక్ మై షో యాప్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ సంవత్సరం బుక్ మై షో లో అత్యధిక ప్రీ సేల్స్ ను జరుపుకున్న టాప్ 7 తెలుగు మూవీలు ఏవి అనేది తెలుసుకుందాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్గా ... శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీ కి బుక్ మై షో ఆప్ లో 815 కే ప్రీ సేల్స్ జరిగాయి.

విక్టరీ వెంకటేష్ హీరో గా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బుక్ మై షో లో 442 కే ప్రీ సేల్స్ జరిగాయి.

నాచురల్ స్టార్ నాని హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ మూవీ కి బుక్ మై షో ఆప్ లో 335 కే ప్రీ సేల్స్ జరిగాయి.

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజు సినిమాకు బుక్ మై షో యాప్ లో 235 కే ఫ్రీ సేల్స్ జరిగాయి.

అక్కినేని నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ మూవీ కి బుక్ మై షో యాప్ లో 155 కే ఫ్రీ సెల్ జరిగాయి.

కొన్ని రోజుల క్రితం మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి బుక్ మై షో యాప్ లో 116 కే ప్రీ సేల్స్ జరిగాయి.

ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన కోర్టు మూవీ కి బుక్ మై షో యాప్ లో 41 కే ప్రీ సేల్స్ జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: