కొన్ని రోజుల క్రితం అక్రమంగా కొంత మంది పాకిస్థాన్ కి సంబంధించిన ఉగ్రవాదు లు భారత్ కి సంబంధించిన అనేక మం ది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న విషయం మన అందరి కీ తెలిసిందే . ఇక ఇలా అమాయకు లైన భారత్ ప్రజల ప్రాణాలను పాక్ ఉగ్రవాదు లు బలి తీసుకున్న విషయాన్ని భారత ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది . దానితో ఎలాంటి అన్యా యం చేయని అమాయక పు ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను అలాగే వదిలేయకూడ దు అని , వారి కి తగిన బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశం తో భారత ప్రభుత్వం , భారత ఆర్మీ ఒక్క సారిగా పాకిస్తాన్ ఉగ్రవాదులపై మెరుపు దాడి చేసింది.

వారు కోలుకునే లోపే పాకిస్థాన్ ఉగ్రవాదుల్లో అనేక మందిని నేల మట్టం చేసింది. దానితో పాకిస్తాన్ సంబంధించిన కీలక వ్యక్తులు అనవసరంగా భారత్ మాపై దాడి చేసింది.  వారు ఉగ్రవాదులు అయి ఉండొచ్చు కానీ వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. భారత్ చేసిన దాడిలో పాకిస్తాన్ కి సంబంధించిన అనేక మంది అమాయకులు కూడా చనిపోయారు. దానికి ప్రతి కార చర్యగా మేము కూడా భారత్ పై దాడి చేస్తాము అని ప్రకటించింది.

ఇక వారు కూడా భారత్ పై దాడి చేయడానికి ప్రయత్నించిన ఏ దశలో కూడా పాకిస్తాన్ , భారత్ పై దాడి చేయడంలో సక్సెస్ కాలేకపోయింది. అదే సమయంలో భారత్ మాత్రం పాకిస్తాన్ పై దాడి చేసి వారికి చుక్కలు చూపించింది. భారత్ వ్యూహరచనకు తట్టుకోలేకపోయిన పాకిస్తాన్ చేతులెత్తేసి మేము యుద్ధానికి సిద్ధంగా లేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము అనే ప్రతిపాదనలను పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇలా భారత్ చేసిన దాడికి పాకిస్తాన్ చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: